(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.310. అధ్యాయః 310
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ప్రాణినాం శరీరాదిసంబంధాదిప్రకారప్రతిపాదకవసిష్ఠకరాలజనకసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వసిష్ఠ ఉవాచ। 12-310-0x(6492)(77974)
ఏవమప్రతిబుద్ధత్వాదబుద్ధజనసేవనాత్।
సర్గకోటిసహస్రాణి మరణాంతాని గచ్ఛతి॥ 12-310-1(77975)
ధాంనా ధామసహస్రాణి పతనాంతాని గచ్ఛతి।
తిర్యగ్యోనౌ మనుష్యత్వే దేవలోకే తథైవ చ॥ 12-310-2(77976)
చంద్రమా ఇవ భూతానాం పునస్తత్ర సహస్రశః।
లీయతేఽప్రతిబుద్ధత్వాదేవమేష హ్యబుద్ధిమాన్॥ 12-310-3(77977)
కలా పంచదశీ యోనిస్తద్ధామ ఇతి మన్యతే।
నిత్యమేతం విజానీహి సోమం వై షౌడశీం కలాం॥ 12-310-4(77978)
కలయా జాయతే జంతుః పునః పునరబుద్ధిమాన్।
ధామ తస్యోపయుంజంతి భూయ ఏవోపజాయతే॥ 12-310-5(77979)
షోడశీ తు కలా సూక్ష్మా స సోమ ఉపధార్యతాం।
న తూపయుజ్యతే దేవైర్దేవానుపయునక్తి సా॥ 12-310-6(77980)
ఏతామక్షపయిత్వా హి జాయతే నృపసత్తమ।
సా హ్యస్య ప్రకృతిర్దృష్టా తత్క్షయాన్మోక్ష ఉచ్యతే॥ 12-310-7(77981)
తదేవం షోడశకలం దేహమవ్యక్తసంజ్ఞికం।
మమాయమితి మన్వానస్తత్రైవ పరివర్తతే॥ 12-310-8(77982)
పంచవింశస్తథైవాత్మా తస్యైవాప్రతిబోధనాత్।
విమలశ్చ విశుద్ధశ్చ శుద్ధామలనిషేవణాత్॥ 12-310-9(77983)
అశుద్ధ ఏవ శుద్ధాత్మా తాదృగ్భవతి పార్థివ।
అబుద్ధసేవనాచ్చాపి బుద్ధోఽప్యబుద్ధతాం వ్రజేత్॥ 12-310-10(77984)
తథైవాప్రతిబుద్ధోఽపి విజ్ఞేయో నృపసత్తమ।
ప్రకృతేస్త్రిగుణాయాస్తు సేవనాత్ప్రాకృతో భవేత్॥ 12-310-11(77985)
కరాలజనక ఉవాచ। 12-310-12x(6493)
అక్షరక్షరయోరేషు ద్వయోః సంబంధ ఉచ్యతే।
స్త్రీపుంసోశ్చాపి భగవన్సంబంధస్తద్వదుచ్యతే॥ 12-310-12(77986)
ఋతే తు పురుషం నేహ స్త్రీ గర్భం ధారయత్యుత।
ఋతే స్త్రియం న పురుషో రూపం నిర్వర్తయేత్తథా॥ 12-310-13(77987)
అన్యోన్యస్యాభిసంబంధాదన్యోన్యగుణసంశ్రయాత్।
రూపం నిర్వర్తయత్యేతదేవం సర్వాసు యోనిషు॥ 12-310-14(77988)
స్త్రీపుంసోరభిసంబంధాదన్యోన్యగుణసంశ్రయాత్।
ఋతౌ నిర్వర్త్యతే రూపం తద్వక్ష్యామి నిదర్శనం॥ 12-310-15(77989)
యే గుణాః పురుషస్యేహ యే చ మాతృగుణాస్తథా।
అస్థి స్నాయు చ మజ్జానం జానీమః పైతృకాంద్విజ॥ 12-310-16(77990)
త్వఙ్భాంసం శోణితం చేతి మాతృజాన్యపి శుశ్రుమ।
ఏవమేతాద్ద్విజశ్రేష్ఠ వేదే శాస్త్రే చ పఠ్యతే॥ 12-310-17(77991)
ప్రమాణం యచ్చ వేదోక్తం శాస్త్రోక్తం యచ్చ పఠ్యతే।
వేదశాస్త్రప్రమాణానాం ప్రమాణం తత్సనాతనం॥ 12-310-18(77992)
[అన్యోన్యగుణసంరోధాదన్యోన్యగుణసంశ్రయాత్।]
ఏవమేవాభిసంబద్ధౌ నిత్యం ప్రకృతిపూరుషౌ॥ 12-310-19(77993)
పశ్యామి భగవంస్తస్మాన్మోక్షధర్మో న విద్యతే।
అథవాఽనంతరకృతం కించిదేవ నిదర్శనం।
తన్మమాచక్ష్వ తత్త్వేన ప్రత్యక్షో హ్యసి సర్వథా॥ 12-310-20(77994)
మోక్షకామా వయం చాపి కాంక్షామో యదనామయం।
అదేహమజరం నిత్యమతీంద్రియమనీశ్వరం॥ 12-310-21(77995)
వసిష్ఠ ఉవాచ। 12-310-22x(6494)
యదేతదుక్తం భవతా దేవశాస్త్రనిదర్శనం।
ఏవమేతద్యథా చైతన్న గృహ్ణాతి తథా భవాన్॥ 12-310-22(77996)
ధార్యతే హి త్వయా గ్రంథ ఉభయోర్వేదశాస్త్రయోః।
న చ గ్రంథస్య తత్త్వజ్ఞో యథావత్త్వం నరేశ్వరః॥ 12-310-23(77997)
యో హి వేదే చ శాస్త్రే చ గ్రంథధారణతత్పరః।
న చ గ్రంథార్థతత్త్వజ్ఞస్తస్య తద్వారణం వృథా॥ 12-310-24(77998)
మారం స వహతే తస్య గ్రంథస్యార్థం న వేత్తి యః।
యస్తు గ్రంథార్థతత్త్వజ్ఞో నాస్య గ్రంథగుణో వృథా॥ 12-310-25(77999)
గ్రంథస్యార్థస్య పృష్టః సంస్తాదృశో వక్తుమర్హతి।
యథాతత్త్వాభిగమనాదర్థం తస్య స విందతి॥ 12-310-26(78000)
వస్తు సంసత్సు కథయేద్గ్రంథార్థస్థూలబుద్ధిమాన్।
స కథం మందవిజ్ఞానో గ్రంథం వక్ష్యతి నిర్ణయాత్॥ 12-310-27(78001)
నిర్ణయం చాపి ఛిద్రాత్మా న తం వక్ష్యతి తత్త్వతః।
సోపహాస్యాత్మతామేతి యస్మాచ్చావాప్తవానపి॥ 12-310-28(78002)
తస్మాత్త్వం శృణు రాజేంద్ర యథైతదనుదృశ్యతే।
యాథాతథ్యేన సాంఖ్యేషు యోగేషఉ చ మహాత్మసు॥ 12-310-29(78003)
యదేవ యోగాః పశ్యంతి సాంఖ్యైస్తదవగంయతే।
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స బుద్ధిమాన్॥ 12-310-30(78004)
త్వఙ్భాంసం రుఘిరం మేదః పిత్తం మజ్జా చ స్నాయు చ।
ఏతదైంద్రియకం తాత తద్భవానిదమాహ మాం॥ 12-310-31(78005)
ద్రవ్యాద్ద్రవ్యస్య నిర్వృత్తిరింద్రియాదింద్రియం తథా।
దేహాద్దేహమవాప్నోతి బీజాద్వీజం తథైవ చ॥ 12-310-32(78006)
నిరింద్రియస్యాబీజస్య నిర్ద్రవ్యస్యాప్యదేహినః।
కథం గుణా భవిష్యంతి నిర్గుణత్వాన్మహాత్మనః॥ 12-310-33(78007)
గుణా గుణేషు జాయంతే తత్రైవ నివిశంతి చ।
ఏవం గుణాః ప్రకృతితో జాయంతే నివిశంతి చ॥ 12-310-34(78008)
త్వఙ్భాంసం రుధిరం మేదః పిత్తం మజ్జాఽస్థి స్నాయు చ।
అష్టౌ తాన్యథ శుక్రేణ జానీహి ప్రాకృతాని వై॥ 12-310-35(78009)
పుమాంశ్చైవాపుమాంశ్చైవ త్రైలింగ్యం ప్రాకృతం స్మృతం।
న వా పుమాన్పుమాంశ్చైవ స లింగీత్యభిధీయతే॥ 12-310-36(78010)
అలింగాత్ప్రకృతిర్లింగైరుపాలభ్యతి సాత్మజైః।
యథా పుష్పఫలైర్నిత్యమృతవో మూర్తయస్తథా॥ 12-310-37(78011)
ఏవమప్యనుమానేన హ్యలింగముపలభ్యతే।
పంచవింశతిమస్తాత లింగేషు నియతాత్మకః॥ 12-310-38(78012)
అనాదినిధనోఽనంతః సర్వదర్శీ నిరామయః।
కేవలం త్వభిమానిత్వాదగుణేష్వగుణా ఉచ్యతే॥ 12-310-39(78013)
గుణా గుణవతః సంతి నిర్గుణస్య కుతో గుణాః।
తస్మాదేవం విజానంతి యే జనా గుణదర్శినః॥ 12-310-40(78014)
యదా త్వేష గుణనివ ప్రకృతావనుమన్యతే।
తదా స గుణవానేవ పరమం నానుపశ్యతి॥ 12-310-41(78015)
యత్తం బుద్ధేః పరం ప్రాహుః సాంఖ్యయోగాశ్చ సర్వశః।
బుధ్యమానం మహాప్రాజ్ఞమబుద్ధపరివర్జనాత్॥ 12-310-42(78016)
అప్రబుద్ధమథావ్యక్తం గుణం ప్రాహురనీశ్వరం।
నిర్గుణం చేశ్వరం నిత్యమధిష్ఠాతారమేవ చ॥ 12-310-43(78017)
ప్రకృతేశ్చ గుణానాం చ పంచవింశతికం బుధాః।
సాంఖ్యయోగే చ కుశలా బుధ్యంతే పరమైషిణః॥ 12-310-44(78018)
యదా ప్రబుద్ధాస్త్వవ్యక్తమవస్థాజన్మభీరవః।
బుధ్యమానం ప్రబుద్ధేన గమయంతి సమంతతః॥ 12-310-45(78019)
ఏతన్నిదర్శనం సంయగసంయక్చార్థదర్శనం।
బుధ్యమానాప్రబుద్ధానా పృథగ్పృథగరిందం॥ 12-310-46(78020)
పరస్పరేణైతదుక్తం క్షరాక్షరనిదర్శనం।
ఏకత్వమక్షరం ప్రాహుర్నానాత్వం క్షరముచ్యతే॥ 12-310-47(78021)
పంచవింశతినిష్ఠోఽయం యదా సంయక్ప్రచక్షతే।
ఏకత్వం దర్శనం చాస్య నానాత్వం చాప్యదర్శనం॥ 12-310-48(78022)
తత్త్వనిస్తత్త్వయోరేతత్పృథగ్నేవ నిదర్శనం।
పంచవింశతితత్వం తు తత్త్వమాహుర్మనీషిణః॥ 12-310-49(78023)
నిస్తత్త్వం పంచవింశస్య పరమాహుర్నిదర్శనం।
వర్గస్య వర్గమాచారం తత్త్వం తత్త్వాత్సనాతనం॥ ॥ 12-310-50(78024)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి దశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 310॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-310-9 తస్యైవ ప్రతిసాధనాత్ ఇతి ట. థ. పాఠః॥ 12-310-11 తథైవ ప్రతిబుద్ధోఽపీతి థ. ధ. పాఠః॥ 12-310-15 రత్యర్థమభిసంబంధాదితి ట. పాఠః॥ 12-310-27 న యః సంసత్స్వితి ఝ. పాఠః॥ 12-310-28 యస్మాచ్చైవాత్మవానపీతి ఝ. పాఠః॥ 12-310-29 యోగేశేషు మహ్యత్మస్వితి ధ. పాఠః॥ 12-310-33 నిరింద్రియస్య బీజస్యేతి ట. డ. థ. పాఠః॥ 12-310-36 స్త్రీలింగం మాకృతం స్మృతమితి డ. థ. పాఠః॥ 12-310-42 యం తు బుద్ధేః పరం ఇతి ట. పాఠః। యత్తద్బుద్ధేరితి ఝ. పాఠః॥ 12-310-43 సగుణం ప్రాహురీశ్వరమితి ట. పాఠః। అగుణం ప్రాహురితి ఝ. పాఠః॥ 12-310-46 అసత్యత్వార్థదర్శనమితి డ.పాఠః। అసక్త్వార్థదర్శనమితి ట. థ. పాఠః॥ 12-310-49 పంచవింశతికత్వం తు ఇతి ట. పాఠః। పంచవింశతిసర్గం తు ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.